Story highlights
- ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉదయగిరిలో సంతకాలు సేకరించారు వాటిని నెల్లూర్ నుంచి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి సోమవారం తరలించనున్నారు ఈ సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి వి ర్ సి సెంటర్ వరకు ర్యాలీ చేస్తామని అందులో ఉదయగిరి నాయకులు పాల్గొనాలనీ ఇంచార్జీ…
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉదయగిరిలో సంతకాలు సేకరించారు వాటిని నెల్లూర్ నుంచి తాడేపల్లి వైసీపీ కార్యాలయానికి సోమవారం తరలించనున్నారు ఈ సందర్భంగా నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి వి ర్ సి సెంటర్ వరకు ర్యాలీ చేస్తామని అందులో ఉదయగిరి నాయకులు పాల్గొనాలనీ ఇంచార్జీ మేకపాటీ రాజగోపాల్ రెడ్డి కోరారు