సీతారామపురం మండలంలో గోనువారిపల్లిలో నూతన సంవత్సరం వేడుకలు జరిగాయి ఈ వేడుకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఆయన కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు ఆయన మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి సంబంధించిన తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ వేడుకలలో ఎమ్మెల్యే పలువురు నాయకులుకు కేక్ కట్ చేసి తినిపించారు.
Uploaded Video:

