గాజువాక అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
విశాఖ గాజువాక 87 వార్డు కణితి గాంధీ బొమ్మ వద్ద కళింగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా వార్డు వైఎస్ఆర్సిపి అధ్యక్షులుగా నియమితులైన బొడ్డ గోవింద్ కు సాలువాతో పూల బొకేతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ వార్డ్ లోని వైయస్సార్ పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తానని రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో వైసీపీ జెండా ఎగరావేసే విధంగా పనిచేస్తానని ఆయన అన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని అత్యున్నత స్థాయి కి చేరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామని పార్టీను ముందు కు నడిపి పార్టీ బలోపేతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రగడ శ్రీనివాస్, ముద్దపు దామోదర్, దుగ్గపు దానప్పలు, గోనప సన్యాసినాయుడు, బొడ్డ సన్యాసిరావు,బడగల రాము, ప్రగడ శంకర్రావు , బొడ్డ వెంకట సూరి,కె.వి నారాయణ, పూడి శ్రీనివాస్,గున్న రామారావు, దాకా వర కృష్ణ, ప్రగడ అప్పలనాయుడు, జల్లు రమణ, బడ్డ తాత , మార్పు ప్రకాష్ , బొడ్డ సంజీవ్,తదితరులు పాల్గొన్నారు


