సీతారామపురం మండలంలోని గుండుపల్లి గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకుడు మాచిరాజు వెంకటేశ్వరరాజు మేనల్లుడు కప్ప సురేంద్ర రాజు వివాహ వేడుకకు హాజరై నూత నవరుడుని మండల వైసిపి కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు రామిశెట్టి తిరుపతయ్య లు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వరుడి వివాహ జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి బాలినేని మాబయ్య, ఎస్.నారాయణ రాజు, ఎస్కే. జమీర్ తదితరులు పాల్గొన్నారు.

నూతన వరుడుని ఆశీర్వదించిన వైసిపి నాయకులు