రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి
కోడూరు టౌన్. ఎస్ ఎస్ కన్వర్షన్ నందు మార్కెట్ వీధికి చెందిన షేకషమీం కుమారుని వల్లిమా కు హాజరై నూతన వరుడికి ఆశీర్వాదం శుభాకాంక్షలు తెలియజేసిన కోడూరు పట్టణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర. వైసిపి యూతపవన్ సాయి గార్లు

