నేడు 23-11-2025వ తేదీ ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన గాదె వారి పెళ్లి సందడిలో సిద్ధవటం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ ఆదినారాయణ గారి కుమార్తె”సాయి లావణ్య – వెంకట సాయి వినీత్” వివాహముకు ముఖ్యఅతిథిగా వారి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య,మోదుగుల నరసింహులు, మామిల
ఈశ్వరయ్య,రఘునాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

నూతన వధూవరులను ఆశీర్వదించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు
నేడు 23-11-2025వ తేదీ ఒంటిమిట్ట టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కళ్యాణ వేదికపై జరిగిన గాదె వారి పెళ్లి సందడిలో సిద్ధవటం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ ఆదినారాయణ గారి కుమార్తె”సాయి లావణ్య – వెంకట సాయి వినీత్” వివాహముకు ముఖ్యఅతిథిగా వారి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య,మోదుగుల నరసింహులు, మామిల ఈశ్వరయ్య,రఘునాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,

