జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం
జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

