శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం,మేర్లపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గంగాధరం మేనకోడలకి ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నల్లపాలెం శివ సర్పంచ్ గంగాధరం ఎంపీటీసీ భరత్ ఎక్స్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ జై శ్యామ్, మున్నా.వైసిపి ఉపాధ్యక్షులు ముని కృష్ణారెడ్డి చిందేపల్లి. సుమన్,మస్తాన్,శంకర్ రవీందర్ నాయుడు వెంకటయ్య,ఈశ్వరయ్య రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే