
భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్రరాజు.
వైస్ చైర్మన్‌గా బండి రమేష్ కుమార్,
డైరెక్టర్ గా శ్రీమతి కె. రమాదేవి (బీజేపీ నాయకురాలు),
ఇతర డైరెక్టర్లకు హృదయపూర్వక అభినందనలు తెలిపిన ఎంపి.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు,
భీమవరం ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు,
రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ,
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి,
APIIC చైర్మన్ మంతెన రామరాజు ,
రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి పీతల సుజాత,
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందబాబు,
బిజెపి జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి
తదితర ప్రముఖులతో కలసి కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా ఈ కొత్త కమిటీ అంకితభావంతో పనిచేస్తుందని,
రైతన్నల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి, వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి,
మార్కెట్ సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి ఈ బృందం నిస్వార్థంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

