Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

నూతన ఏఈగా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు

Punnami Newsroom Published:
నూతన ఏఈగా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు

Story highlights

  • ఉదయగిరి మండలం విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏ ఈ గా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఇన్చార్జ్ ఏ ఈ గా పనిచేస్తున్న కుద్దుష్ బాషా రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న వరికుంటపాడుకు నియమించబడ్డారు అక్కడ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చెంగయ్య ను ఉదయగిరి లో…

ఉదయగిరి మండలం విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏ ఈ గా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఇన్చార్జ్ ఏ ఈ గా పనిచేస్తున్న కుద్దుష్ బాషా రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న వరికుంటపాడుకు నియమించబడ్డారు అక్కడ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చెంగయ్య ను ఉదయగిరి లో ఇన్చార్జ్ ఏ ఈ గా నియమించబడ్డారు ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని తమ వంతు నిరంతరం కృషీ చేస్తున్నారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *