దంచి కొట్టిన వాన
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండలంలో శనివారం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుండి 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆగిరిపల్లి లో 40.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.
ఎగువున కురిసిన వర్షాలతో కుంపిని వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆగిరిపల్లి, నూగుండపల్లి, తోటపల్లి, చిన్నగిరిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి,ని ఎస్ ఐ శుభ శేఖర్ పరిశీలించి వంతెనపై పోలీస్ గస్తీని ఏర్పాటు చేశారు.

నూగుండపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కుంపిణీ వాగు
దంచి కొట్టిన వాన ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో శనివారం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుండి 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆగిరిపల్లి లో 40.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఎగువున కురిసిన వర్షాలతో కుంపిని వాగు ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఆగిరిపల్లి, నూగుండపల్లి, తోటపల్లి, చిన్నగిరిపల్లి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగు ఉధృతి,ని ఎస్ ఐ శుభ శేఖర్ పరిశీలించి వంతెనపై పోలీస్ గస్తీని ఏర్పాటు చేశారు.

