సంతాప సందేశం:
భారతీయ జనతా పార్టీ ఖమ్మం వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి పొట్టి మూతి వాణి గారి మాతృమూర్తి గూడ జానకమ్మ గారి మరణం పట్ల చింతిస్తూ
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జానకమ్మ గారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏వారి కుటుంబ సభ్యులకు మరియు టూ టౌన్ ప్రధాన కార్యదర్శి సోదరి పొట్టిమూతి వాణి గారికి మాతృమూర్తి మరణం వారికి తీరని లోటు వాణి గారికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను

నున్న రవి సంతాపం
సంతాప సందేశం: భారతీయ జనతా పార్టీ ఖమ్మం వన్ టౌన్ ప్రధాన కార్యదర్శి పొట్టి మూతి వాణి గారి మాతృమూర్తి గూడ జానకమ్మ గారి మరణం పట్ల చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని జానకమ్మ గారికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 🙏వారి కుటుంబ సభ్యులకు మరియు టూ టౌన్ ప్రధాన కార్యదర్శి సోదరి పొట్టిమూతి వాణి గారికి మాతృమూర్తి మరణం వారికి తీరని లోటు వాణి గారికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను

