Wednesday, 4 March 2026
  • Home  
  • నుచ్చుపొద గ్రామంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ప్రకాశం

నుచ్చుపొద గ్రామంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు

ఉమ్మడి ప్రకాశం జిల్లా (పున్నమి ప్రతి నిధి) ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. దేవుడి పూజలతో పాటు పంక్తి భోజనాలు, బంధువుల రాకపోకలతో గ్రామాలు కళకలాడాయి. పండుగను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పామూరు మండలం నుచ్చుపొద గ్రామంలో సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన స్వర్గీయ దేవరపు హనుమంత రావు సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్థులు కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా
(పున్నమి ప్రతి నిధి)

ఘనంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. దేవుడి పూజలతో పాటు పంక్తి భోజనాలు, బంధువుల రాకపోకలతో గ్రామాలు కళకలాడాయి. పండుగను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా పామూరు మండలం నుచ్చుపొద గ్రామంలో సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన స్వర్గీయ దేవరపు హనుమంత రావు సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామస్థులు కలిసి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.