ఖమ్మం పున్నమి ప్రతినిధి
నీట్ పరిక్ష విషయం లో స్థానికత విషయానికి పరిష్కారం వెతకాలి అని, విద్యార్థుల ని ఇబ్బందులకి గురించేయ్యొద్దు అని తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్ష రాయడానికి ముందు 4 ఏళ్ళు చదివితేనే స్థానికత వర్తిస్తుంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ ఆగస్టు 5 కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు