పున్నమి ఖమ్మం జిల్లా ప్రతినిధి
ఏన్కూరు మండలం బి.ఎన్. తండా గ్రామంలో వారం రోజులుగా నీటి కరవు తీవ్రంగా వేధిస్తోంది.
తాగునీరు రాకపోవడంతో గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య గురించి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా మొండి
వైఖరిని ప్రదర్శిస్తున్నారని వాపోయారు. తమ
సమస్యను పరిష్కరించాలని వారు అధికారులను
వేడుకుంటున్నారు.


