Wednesday, 18 February 2026
  • Home  
  • నిలిచిపోయిన రాజమహేంద్రవరం భీములు దొండపూడి బస్సును పునరుద్దరణ.
- తూర్పు గోదావరి

నిలిచిపోయిన రాజమహేంద్రవరం భీములు దొండపూడి బస్సును పునరుద్దరణ.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీములు గ్రామ ప్రజలు ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోకాలంగా నిలిచిపోయిన భీములు దొండపూడి బస్సును పునర్దించడం జరిగింది. కావున ఇలాంటి చక్కటి అవకాశాన్ని భీములు, గుడ్డుగూడం మరియు కొవ్వూరుపాడు గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాజమహేంద్రవరం దొండపూడి బస్సు యొక్క టైమింగ్స్ 1. తెల్లవారుజామున 4:00 గంటలకు దొండపూడి లో బయలుదేరి 4:30 గంటలకు భీమొలు గ్రామానికి వచ్చి రాజమహేంద్రవరం 6:00 గంటలకు వెళ్లడం జరుగుతుంది. 2. రాజమహేంద్రవరం లొ 6:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా 8:00 కు దొండపూడి వెళ్లడం జరుగుతుంది. 3. తిరిగి మరల దొండపూడి లో ఉదయం 8 గంటలకు బయలుదేరి భీమొలు 8:30 కి వచ్చి రాజమహేంద్రవరం 9 45 కి వెళ్లడం జరుగుతుంది. 4. మరల మధ్యాహ్నం రాజమండ్రిలో 2:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా దొండపూడి 4 గంటలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా భీమొల్లో పునర్నిర్మాణం చేసిన రెండు బస్టాండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
తూర్పుగోదావరి
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంపురం మండలం భీములు గ్రామ ప్రజలు ఆనంద ఉత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు ఎంతోకాలంగా నిలిచిపోయిన భీములు దొండపూడి బస్సును పునర్దించడం జరిగింది. కావున ఇలాంటి చక్కటి అవకాశాన్ని భీములు, గుడ్డుగూడం మరియు కొవ్వూరుపాడు గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము.
రాజమహేంద్రవరం దొండపూడి బస్సు యొక్క టైమింగ్స్
1. తెల్లవారుజామున 4:00 గంటలకు దొండపూడి లో బయలుదేరి 4:30 గంటలకు భీమొలు గ్రామానికి వచ్చి రాజమహేంద్రవరం 6:00 గంటలకు వెళ్లడం జరుగుతుంది.
2. రాజమహేంద్రవరం లొ 6:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా 8:00 కు దొండపూడి వెళ్లడం జరుగుతుంది.
3. తిరిగి మరల దొండపూడి లో ఉదయం 8 గంటలకు బయలుదేరి భీమొలు 8:30 కి వచ్చి రాజమహేంద్రవరం 9 45 కి వెళ్లడం జరుగుతుంది.
4. మరల మధ్యాహ్నం రాజమండ్రిలో 2:00 గంటలకు బయలుదేరి భీమొలు మీదుగా దొండపూడి 4 గంటలకు వెళ్లడం జరుగుతుంది.
ఈ సందర్భంగా భీమొల్లో పునర్నిర్మాణం చేసిన రెండు బస్టాండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకటరాజు

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.