పున్నమి న్యూస్, రంగంపేట 28/10
2019 వ సంవత్సరంలోఆగస్టు 25 న రంగంపేట కు చెందిన యర్రసాని శ్రీకాంత్ తన మోటార్ సైకిల్ మీద రంగంపేట మండలం గ్రామం కు చెందిన చొల్లంగి వీరబాబు , బొంతు యేసు ను ఎక్కించుకుని అతి వేగం గా అజాగ్రత్తగా తన వాహనం నడిపి, అదుపుచేయలేక కారు, బైక్ ను గుద్దగా బైక్ పై ఉన్న వారిలో చొల్లంగి వీరబాబు మరణించగా బొంతు యేసు కు గాయాలు అయ్యాయి దీని పై రంగంపేట పోలీస్ లు కేసు నమోదు చేసి rash డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కారణం అయిన యర్రసాని శ్రీకాంత్ పై కేసు నమోదు చెయ్యగా రంగంపేట S.I శివ ప్రసాద్ మంగళవారం సాక్షులను కోర్టు లో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల నాగ లీల రోజా బాధితులు తరుపున తన వాదనను వినపించడం తో పెద్దాపురం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ పెద్దాపురం G. బుల్లెమ్మ ముద్దాయికి మూడు నెలలు జైలు శిక్ష లేదా 6 వేలు రూపాయలు జరిమానా విధించారు అని S.I శివ ప్రసాద్ తెలిపారు.

నిర్లక్ష్య డ్రైవింగ్ కు 3 నెలలు జైలు శిక్ష విధించిన పెద్దాపురం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ పెద్దాపురం G. బుల్లెమ్మ .
పున్నమి న్యూస్, రంగంపేట 28/10 2019 వ సంవత్సరంలోఆగస్టు 25 న రంగంపేట కు చెందిన యర్రసాని శ్రీకాంత్ తన మోటార్ సైకిల్ మీద రంగంపేట మండలం గ్రామం కు చెందిన చొల్లంగి వీరబాబు , బొంతు యేసు ను ఎక్కించుకుని అతి వేగం గా అజాగ్రత్తగా తన వాహనం నడిపి, అదుపుచేయలేక కారు, బైక్ ను గుద్దగా బైక్ పై ఉన్న వారిలో చొల్లంగి వీరబాబు మరణించగా బొంతు యేసు కు గాయాలు అయ్యాయి దీని పై రంగంపేట పోలీస్ లు కేసు నమోదు చేసి rash డ్రైవింగ్ చేసి ఒకరి మరణానికి కారణం అయిన యర్రసాని శ్రీకాంత్ పై కేసు నమోదు చెయ్యగా రంగంపేట S.I శివ ప్రసాద్ మంగళవారం సాక్షులను కోర్టు లో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆకుల నాగ లీల రోజా బాధితులు తరుపున తన వాదనను వినపించడం తో పెద్దాపురం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ పెద్దాపురం G. బుల్లెమ్మ ముద్దాయికి మూడు నెలలు జైలు శిక్ష లేదా 6 వేలు రూపాయలు జరిమానా విధించారు అని S.I శివ ప్రసాద్ తెలిపారు.

