నిర్మల్ 10/04/25 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ జిల్లాలో శుక్రవారం 82.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మామడ మండలంలో 6.2, పెంబి మండలంలో 12.4, పెండి మండలంలో ఖానాపూర్ మండలంలో అత్యధికంగా 29.6, కడం పెద్దూర్ లో 26.2, దస్తురాబాద్ మండలంలో 8.2, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా 4.3 మిల్లీమీటర్ ల సగటు వర్షపాతం నమోదయింది. కాగా శనివారం కడెం ఖానాపూర్ ప్రాంతాలలో వర్షం కురువగా నిర్మల్ ప్రాంతంలో వాతావరణం చల్లబడింది.


