నిరోషా తాటికొండ – హైదరాబాదుకు చెందిన ఉపాధ్యాయురాలు & యోగా ప్రేరణదాయిని
హైదరాబాద్‌కు చెందిన నిరోషా తాటికొండ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. ఆమెకు శారీరక ఆరోగ్యం కన్నా మానసిక స్థిరత్వమే మానవ జీవితానికి అసలైన బలమని నమ్మకం. విద్యాబోధనలో భాగంగా, యోగా సాధనను కూడా జీవితానికి భాగం చేసుకుని, విద్యార్థులు, తల్లిదండ్రులు, మహిళలు అందరికీ యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.
నిరోషా గారి యోగా ప్రయాణం స్వయంగా ఆచరణగా మొదలై, నేడు అనేక మందిలో చైతన్యం నింపే ఆధ్యాత్మిక మార్గదర్శనంగా మారింది. రోజుకు కనీసం 15 నిమిషాల యోగా సాధన జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని ఆమె నమ్మకం. “ఆరోగ్యమైన శరీరంలోనే ఆరోగ్యమైన మనస్సు ఉంటుందన్న సిద్ధాంతం” ఆమె జీవన నానుడి.
📍 హైదరాబాదు
📞 8977150925
📩 nirosha.venishetty@gmail.com