పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావితండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంభం అయిన మెగావత్ సాయిరాం లలిత దంపతుల కుమార్తె మెగావత్ సంజన మహేష్ ల వివాహము తేదీ 30 /10/ 2025 గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నారాయణపురంలో జరిగే వివాహానికి వెంకంబావి తండా గ్రామం మాజీ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ శోభ దంపతులు మరియు పి టి ఎన్ సేవా ట్రస్టు చైర్మన్ అయినా కుమారులు పానుగోతు తరుణ్ నాయక్ పానుగోతు ఆకాష్ రాజ్ లతొ
కలసి వారి వివాహానికి ఒక క్వింటాల్ ( 100 )కిలోల బియ్యం అందజేశారు
ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మరియు గుడిమల్కాపురం మాజీ సర్పంచ్ మన్నే చిత్రసేనారెడ్డి సురేష్ దాస్య సాయిరాం లలిత రాజేష్ లక్ష్మణ్ నాగరాజు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

* నిరుపేద వివాహానికి 100 కిలోల బియ్యం అందజేత
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావితండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంభం అయిన మెగావత్ సాయిరాం లలిత దంపతుల కుమార్తె మెగావత్ సంజన మహేష్ ల వివాహము తేదీ 30 /10/ 2025 గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నారాయణపురంలో జరిగే వివాహానికి వెంకంబావి తండా గ్రామం మాజీ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ శోభ దంపతులు మరియు పి టి ఎన్ సేవా ట్రస్టు చైర్మన్ అయినా కుమారులు పానుగోతు తరుణ్ నాయక్ పానుగోతు ఆకాష్ రాజ్ లతొ కలసి వారి వివాహానికి ఒక క్వింటాల్ ( 100 )కిలోల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మరియు గుడిమల్కాపురం మాజీ సర్పంచ్ మన్నే చిత్రసేనారెడ్డి సురేష్ దాస్య సాయిరాం లలిత రాజేష్ లక్ష్మణ్ నాగరాజు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

