Tuesday, 17 February 2026
  • Home  
  • నిరుపేద నూతన వధూవరులకు జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత
- తిరుపతి

నిరుపేద నూతన వధూవరులకు జగన్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక చేయూత

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం సందర్భంగా గత 20 ఏళ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కొనసాగించారు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద నూతన వధూవరులకు ఆర్థిక చేయూతను అందించారు. ప్రతి ఏటా లాగే ఈ ఏడాది కూడా స్వామివారి కళ్యాణం సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు కాబోయే 48 మంది నూతన వధూవరులకు ఉచితంగా బంగారు తాళిబొట్లు, నూతన వస్త్రాలను ముఖ్యఅతిథిగా ఎంపీ మద్దెల గురుమూర్తి పాల్గొని నూతన వధూవరులకు బంగారు తాళిబొట్లు పంపిణీ చేశారు. గత రెండు దశాబ్దాలుగా నిరుపేద కుటుంబాల్లో పెళ్లి వేడుకలకు అండగా నిలవడం ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు,,ఉన్నం వాసుదేవ నాయుడు (ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి), శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ భాష, నియోజకవర్గ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ పఠాన్ ఫరీద్, కంట ఉదయ్ కుమార్,శ్రీవారి సురేష్,మున్నా రాయల్,బుల్లెట్ జయ శ్యామ్ రాయల్, కొల్లూరు హరి నాయుడు,ఫజల్,రామచంద్ర రెడ్డి,లీల,జూమ్లేష,పెరుమాళ్ చౌదరి, కంచి గురవయ్య, అడ్వకేట్ శేఖర్,లక్ష్మీపతి, కాణిపాకం సురేష్, కుమారు, జిలాని, లక్కమనేని కృష్ణ, ప్రెస్ శేఖర్, బాలిశెట్టి శేఖర్, యోగ యాదవ్, ఆర్ట్ మని, పాలమంగళము రవి, జీవీకే రెడ్డి, జై కృష్ణ, మనీ, మరియు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.