నిరుపేదలకు కుటుంబ అండగా సీఎం రిలీఫ్ ఫండ్
ఎరుకలి నర్సింహ కి మంజూరు..
యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన ఎరుకలి నర్సింహ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మల్రెడ్డి రంగారెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ పాండ్ కింద *రూ.48వేల చెక్* ని సర్పంచ్ *ముచ్చర్ల సుగుణ సంపత్
మాజీ సర్పంచ్ ఎర్కలి బాల్ రాజ్ గౌడ్
మాజీ ఎంపీటీసీ మోటే శ్రీశైలం
ఉప సర్పంచ్ దేంది మధుకర్ రెడ్డి వార్డ్ సభ్యులు లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.


