Friday, 6 February 2026
  • Home  
  • నిరుపేదలకు ఆసరాగా బోలా శంకర్ సేవా సమితి
- E-పేపర్

నిరుపేదలకు ఆసరాగా బోలా శంకర్ సేవా సమితి

నిరుపేదలకు అండగా బోలా శంకర్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ మల్లేల సుబ్బన్న యాదవ్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన వారసులు మల్లేల నాగవేణి సుబ్రహ్మణ్యం మల్లేల చంగల్ రాయుడు మల్లేల వెంఃటసుబ్బమ్మ మరియు వారి పిల్లలు కలిసి తండ్రి సంస్మరణ దినోత్సవం సందర్భంగా గాంధీ నగర్ పెరాలసిస్ పేషెంట్ నిరుపేద మైనారిటీ వ్రుద్దురాలు మైమున్ మరియు పగడాల పల్లిలో నిరుపేద మహిళా చంచమ్మ కు వంట సరుకులు బియ్యం బస్తా పంపిణీ చేయడానికి భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర మరియు సంస్థ సభ్యులు అందిస్తున్న సహకారం అత్యంత విలువైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సభ్యులు రమేష్ బాబు, వాసా బాబు వై.రత్తయ్య టి. ఆంజనేయులు బి.నాగ రాజా కె. శంకరయ్య యన్.కుమార్ పి.సుబ్బారాయుడుకె. శంకర యం.సుబ్రమణ్యం‌ గౌసియాబేగం.వైయన్.నాయుడు పి.లిల్ కుమార్.బి.జష్వంత్.మరికొందరు సభ్యులు. ఇలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని దాతలు ఎవరైనా ఉంటే దయచేసి మా భోళా శంకర్ సేవా సమితి తరపున దాతల ఆధ్వర్యంలో జరుపబడును ఆసక్తి ఉన్న వారు మా భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర గారితో ఫోన్లో సంప్రదించవచ్ఛు 9885372959.

నిరుపేదలకు అండగా బోలా శంకర్

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

మల్లేల సుబ్బన్న యాదవ్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన వారసులు మల్లేల నాగవేణి సుబ్రహ్మణ్యం మల్లేల చంగల్ రాయుడు మల్లేల వెంఃటసుబ్బమ్మ మరియు వారి పిల్లలు కలిసి తండ్రి సంస్మరణ దినోత్సవం సందర్భంగా గాంధీ నగర్ పెరాలసిస్ పేషెంట్ నిరుపేద మైనారిటీ వ్రుద్దురాలు మైమున్ మరియు పగడాల పల్లిలో నిరుపేద మహిళా చంచమ్మ కు వంట సరుకులు బియ్యం బస్తా పంపిణీ చేయడానికి భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర మరియు సంస్థ సభ్యులు అందిస్తున్న సహకారం అత్యంత విలువైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సభ్యులు రమేష్ బాబు, వాసా బాబు వై.రత్తయ్య టి. ఆంజనేయులు బి.నాగ రాజా కె. శంకరయ్య యన్.కుమార్ పి.సుబ్బారాయుడుకె. శంకర యం.సుబ్రమణ్యం‌ గౌసియాబేగం.వైయన్.నాయుడు పి.లిల్ కుమార్.బి.జష్వంత్.మరికొందరు సభ్యులు. ఇలాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని దాతలు ఎవరైనా ఉంటే దయచేసి మా భోళా శంకర్ సేవా సమితి తరపున దాతల ఆధ్వర్యంలో జరుపబడును ఆసక్తి ఉన్న వారు మా భోళా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మందల నాగేంద్ర గారితో ఫోన్లో సంప్రదించవచ్ఛు 9885372959.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.