Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

నిరుద్యోగులకు మంచి సువర్ణవకాశం

Punnami Newsroom Published: Updated:
నిరుద్యోగులకు మంచి సువర్ణవకాశం

Story highlights

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈ నెల 6న పాల్వంచ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వాస్తునట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు.
  • సేల్స్ కన్సల్టెంట్ -13పోస్ట్స్ ఏదైనా డిగ్రీ టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలి.సర్వీస్ అడ్వైసర్ -2పోస్ట్స్ గాను డీజిల్ మెకానిక్ లేదా బీటెక్ మెకానికల్ పూర్తి చేసి ఉండాలి..
  • వయసు 22-30సంవత్సరాలు కలిగి ఉండాలి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈ నెల 6న పాల్వంచ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వాస్తునట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు.
సేల్స్ కన్సల్టెంట్ -13పోస్ట్స్ ఏదైనా డిగ్రీ టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలి.సర్వీస్ అడ్వైసర్ -2పోస్ట్స్ గాను డీజిల్ మెకానిక్ లేదా బీటెక్ మెకానికల్ పూర్తి చేసి ఉండాలి.. వయసు 22-30సంవత్సరాలు కలిగి ఉండాలి. పైన పోస్టులకి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు 10గంటలకు అన్ని సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *