కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 18:
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన దాసం సత్తిబాబు ఇటీవలే స్వర్గస్తులైనాడు.ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్.ఈ కార్యక్రమం లో మాదారపు వీరబాబు,గోకేడ ప్రసాద్, రేవూరి శ్రీను, వీరబాబు పాట్టంశెట్టి తదితరులు పాల్గొన్నారు


