నెల్లూరు జిల్లా మార్కెట్లలో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. మార్కెట్లో సరఫరా పెరగడం, అంతర్జాతీయ పరిస్థితులు మరియు యుద్ధ ప్రభావం వంటి కారణాలతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు 20 కిలోల నిమ్మకాయల బస్తా రూ.110 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.80–రూ.85 మధ్యే విక్రయించాల్సి వస్తోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- ఆంధ్రప్రదేశ్
నిమ్మకాయల ధరలు పతనం – రైతుల్లో ఆందోళన