ఖమ్మం నగరం లో రేపు జరిగే గణేష్ నిమజ్జన
కార్యక్రమం లో భక్తులు జాగ్రత్త గా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు
- ఖమ్మం
నిమజ్జన కార్యక్రమం జాగ్రత్త గా నిర్వహించుకోవాలి :గల్లా
ఖమ్మం నగరం లో రేపు జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం లో భక్తులు జాగ్రత్త గా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ విజ్ఞప్తి చేశారు

