నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బోలా శంకర్ సేవా సమితి పెనపోలు చంద్రశేఖర్
రైల్వేకోడూరు మేజర్ న్యూస్
రైల్వే కోడూరు రంగనాయకులపేటకు చెందిన కొర్లకుంట సిద్దమ్మ ఆనే నిరుపేద మహిళకు మా భోళాశంకరసేవా సమితి ద్వార రైల్వే కోడూర్ పాత బజర్ కు చెండిన,పెనపోలు చంద్రశేఖర్ఆనే వ్యక్తి ఎవరైనానిరూపేద మహిళకు తన వంతు సహాయము అందించాలని మా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు.మండల.నాగేంద్ర నీ కోరగా మా సమస్త ద్వార కొర్లకుంట సిద్దమ్మ ఆనే మహిళ పే రు చెప్పగా ఆమెకునిత్యావసర సరుకులు బియం పంపిని చేయడము జరిగినది. ఈకార్యక్రమములో పాల్గొనవారు చెనంశెట్టి రమేష్ బాబు ,వాసా బాబు, పి.రాజేశ్వరమ్మ, యనమల,రత్తయ్య,టి.ఆంజనేయులు,కొప్పల.శంకరయ్య,మహాకాళి సుబ్రహ్మణ్యం,బి.నాగరాజ మలేల ,సుబ్రహ్మణ్యం,కస్తూరీ సుబ్బారావు,పెనుకొండ సుబ్బరాయుడు,సుంకేసులబాష,చాటకొండు సుబ్రహ్మణ్యం చెనం సెట్టి పురుషోత్తం తధితరులు పల్గొన్నారు.


