Monday, 30 March 2026
  • Home  
  • నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు: మోదీ
- జాతీయ అంతర్జాతీయ

నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు: మోదీ

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @ నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దీనికి గుర్తుగా హైదరాబాద్‌ విమోచన దినం నిర్వహిస్తున్నాం. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారు. అణు ముప్పులకు నవ భారతం భయపడదు అని మోదీ తెలిపారు.

సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి @
నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దీనికి గుర్తుగా హైదరాబాద్‌ విమోచన దినం నిర్వహిస్తున్నాం. దేశ ఐక్యత కోసం మన సైనికులు అనేక త్యాగాలు చేశారు. అణు ముప్పులకు నవ భారతం భయపడదు అని మోదీ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.