*జాతీయ పోలియో దినోత్సవం* అయిన ఈరోజు *21.12.2025* అనగా *ఆదివారం ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు వింజమూరు మండల కేంద్రంలో పోలియో దినోత్సవ సందర్భంగా పాల్గొన్న వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గని శ్రీనివాసులు నాయుడు
ప్రతి *0..నుంచి5సంవత్సరాలలోపు* ఉన్న ప్రతిచిన్నారికి పోలియో చుక్కలను వేయించాలని పోలియోవ్యాధి నుంచి శాశ్వత రక్షణ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన జీవితం ఉంటుందన్నారు. ఒక చుక్క – జీవితాంతం భద్రత పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
ఆరోగ్యవంతమైన సమాజం మన లక్ష్యం అని పేర్కొన్నారు. మీ సమీపంలోని పోలియో కేంద్రంలో చుక్కలను వేయించాలని చెప్పారు.
పోలియో మహమ్మారిని తరిమికొడదాం చిన్నారుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో
ఆరోగ్యశాఖ అంగన్ వాడీ సిబ్బంది మానస .జయలక్ష్మీ. వసుందర తదితరులు పాల్గొన్నారు
మీ గని శ్రీనివాసులు నాయుడు
వింజమూరు మండల కో ఆపరేటివ్
సొసైటీ డైరెక్టర్

నిండు జీవితానికి – రెండు చుక్కలు
*జాతీయ పోలియో దినోత్సవం* అయిన ఈరోజు *21.12.2025* అనగా *ఆదివారం ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాల మేరకు వింజమూరు మండల కేంద్రంలో పోలియో దినోత్సవ సందర్భంగా పాల్గొన్న వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ గని శ్రీనివాసులు నాయుడు ప్రతి *0..నుంచి5సంవత్సరాలలోపు* ఉన్న ప్రతిచిన్నారికి పోలియో చుక్కలను వేయించాలని పోలియోవ్యాధి నుంచి శాశ్వత రక్షణ భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన జీవితం ఉంటుందన్నారు. ఒక చుక్క – జీవితాంతం భద్రత పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన సమాజం మన లక్ష్యం అని పేర్కొన్నారు. మీ సమీపంలోని పోలియో కేంద్రంలో చుక్కలను వేయించాలని చెప్పారు. పోలియో మహమ్మారిని తరిమికొడదాం చిన్నారుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేద్దామని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ అంగన్ వాడీ సిబ్బంది మానస .జయలక్ష్మీ. వసుందర తదితరులు పాల్గొన్నారు మీ గని శ్రీనివాసులు నాయుడు వింజమూరు మండల కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్

