ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
തിരുപ്പതി

నింగిలో ఎగిరిన భారత విజయకేతనం! 🚀🇮🇳

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
నింగిలో ఎగిరిన భారత విజయకేతనం! 🚀🇮🇳

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • GSLV-F17 / EOS-05 మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు!
  • 💐 * భూమికి సుమారు 36,000 కి.మీ ఎత్తులో జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ సేవలు అందించే భారత్ యొక్క తొలి శాటిలైట్ 'EOS-05'.
  • * తుఫానులు, ప్రకృతి విపత్తులను ముందస్తుగా పసిగట్టడంలో, వ్యవసాయ రంగ ప్రగతికి మరియు దేశ భద్రతకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది.

GSLV-F17 / EOS-05 మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శాస్త్రవేత్తల బృందానికి హృదయపూర్వక అభినందనలు! 💐

* భూమికి సుమారు 36,000 కి.మీ ఎత్తులో జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఇమేజింగ్ సేవలు అందించే భారత్ యొక్క తొలి శాటిలైట్ ‘EOS-05’.
* తుఫానులు, ప్రకృతి విపత్తులను ముందస్తుగా పసిగట్టడంలో, వ్యవసాయ రంగ ప్రగతికి మరియు దేశ భద్రతకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది.

మన ఇస్రో శాస్త్రవేత్తల నిరంతర శ్రమ, అంకితభావం ప్రపంచ వేదికపై భారత్ కీర్తిని మరోసారి సగర్వంగా నిలబెట్టాయి! Jai Hind! 🇮🇳✨

Leave a comment

Your email address will not be published. Required fields are marked *