సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @దిల్లీ
ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

- క్రైమ్
నా ఫొటోలు వాడొద్దు.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఐశ్వర్యారాయ్
సెప్టెంబర్ 09 పున్నమి ప్రతినిధి @దిల్లీ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ మంగళవారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

