అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్
ఉమా హారతి ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్
కార్యాలయంలో సబ్ కలెక్టర్‌ను నారాయణఖేడ్ డీఎల్పీఓ
సంజీవరావు గారు, నిజాంపేట్ ఎంపీడీవో సంగ్రామ్ గారు, నిజాంపేట్
ఎంపీవో విజయ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ
అభివృద్ధి పథకాలను మరింత వేగంతో నిర్వహించాలని
సూచించారు.

- సంగారెడ్డి
నారాయణఖేడ్ జూలై 30: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి: సబ్ కలెక్టర్
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆదేశించారు. బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్‌ను నారాయణఖేడ్ డీఎల్పీఓ సంజీవరావు గారు, నిజాంపేట్ ఎంపీడీవో సంగ్రామ్ గారు, నిజాంపేట్ ఎంపీవో విజయ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను మరింత వేగంతో నిర్వహించాలని సూచించారు.

