నారాయణఖేడ్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత
పాఠశాలలో 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ
సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా
పాఠశాలలో పూర్వ విద్యార్థులు రెండు లక్షల విలువైన సీసీ
కెమెరాలను, ఎలక్ట్రిక్ బెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
వారికి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ ఆచార్యులకు,
మాతాజీలకు సన్మానం చేశారు. ఇందుకుగాను పూర్వ
విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిని అభినందించారు. ఈ
కార్యక్రమంలో పూర్వచార్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల
ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్ ఆగస్ట్ 02 : పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నారాయణఖేడ్ లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పూర్వ విద్యార్థులు రెండు లక్షల విలువైన సీసీ కెమెరాలను, ఎలక్ట్రిక్ బెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి విద్యాబుద్ధులు నేర్పించిన పూర్వ ఆచార్యులకు, మాతాజీలకు సన్మానం చేశారు. ఇందుకుగాను పూర్వ విద్యార్థులను పాఠశాల ప్రబంధకారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వచార్యులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

