రైల్వే కోడూరు మండలం స్థానిక టోల్గేట్ వద్ద
నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. ఎంపీటీసీ పుష్పలత గురయ్యా ,రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శీను, శేఖర్, రాము, మనీ, సూరి సుబ్బరాయుడు ,నాగార్జున, హిందూ సంఘాల నుండి సుబ్బరాయుడు, దరిశ వెంకట్ రెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరాం రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగినది రాజంపేట మొద్దు అనే నిదానంతో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాయిగా ర్యాలీ కూడా చేపడం జరిగిందని వారు తెలియజేశారు.

నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
రైల్వే కోడూరు మండలం స్థానిక టోల్గేట్ వద్ద నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో. ఎంపీటీసీ పుష్పలత గురయ్యా ,రాష్ట్ర కార్యదర్శి ఈరన్న, శీను, శేఖర్, రాము, మనీ, సూరి సుబ్బరాయుడు ,నాగార్జున, హిందూ సంఘాల నుండి సుబ్బరాయుడు, దరిశ వెంకట్ రెడ్డి, సుగవాసి మల్లికార్జున, జయరాం రెడ్డి, సాయి ఆచారి పాల్గొని సంఘీభావం తెలియజేయడం జరిగినది రాజంపేట మొద్దు అనే నిదానంతో నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో పాయిగా ర్యాలీ కూడా చేపడం జరిగిందని వారు తెలియజేశారు.

