నాన్నంటే ఒక అభయం
నాన్నంటే ఒక ఆయుధం
నాన్నంటే ఆదరణ
నాన్నంటే ఒక భరోసా
నాన్నంటే ఒక బాధ్యత
నాన్నంటే ఒక భవిష్యత్తు
నాన్నంటే ఒకబరువు
నాన్నంటే ఒకనిధి
నాన్నంటే ఒక నమ్మకం
నాన్నంటే ఒక జీవితం
నాన్నంటే ఒక తరం
నాన్నంటేమన చిరునామా
నాన్న అంటే మన ఉన్నతి
నాన్నంటే మన సర్వం
అందుకే నాన్నే మన అందరి హీరో

- విశాఖపట్నం
నాన్నే నా హీరో
నాన్నంటే ఒక అభయం నాన్నంటే ఒక ఆయుధం నాన్నంటే ఆదరణ నాన్నంటే ఒక భరోసా నాన్నంటే ఒక బాధ్యత నాన్నంటే ఒక భవిష్యత్తు నాన్నంటే ఒకబరువు నాన్నంటే ఒకనిధి నాన్నంటే ఒక నమ్మకం నాన్నంటే ఒక జీవితం నాన్నంటే ఒక తరం నాన్నంటేమన చిరునామా నాన్న అంటే మన ఉన్నతి నాన్నంటే మన సర్వం అందుకే నాన్నే మన అందరి హీరో