செய்தியின் முக்கிய அம்சங்கள்
- *మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి* *ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు* *ఎలకలు కొరకడం, నాసిరకం భోజనం, పాము కట్లతో, అంతర్గత విద్యార్థుల గొడవలతో అట్టడుకుతున్న…
*మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి*
*ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి పట్ల మధు*
*విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు*
*ఎలకలు కొరకడం, నాసిరకం భోజనం, పాము కట్లతో, అంతర్గత విద్యార్థుల గొడవలతో అట్టడుకుతున్న గురుకులాలు*
*ఒక వైపు నాసిరకం భోజనంతో,మరోవైపు అపరశుభ్రతతో నిర్లక్ష్యంతో జిల్లా గురుకులాలు*
*ప్రశ్నించిన విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రుల పై జులుం ప్రదర్శిస్తున్న గురుకులాల ప్రిన్సిపాల్స్*
*వరుస ఘటనలు జరుగుతున్న గురుకులాల మొఖం చూడని జిల్లా ఎమ్మెల్యేలు*
*గురుకులాల నిర్వహణ పై జిల్లా ఎమ్మెల్యే లు, అధికారులు, గురుకులాల ప్రిన్సిపాల్స్ తో సమీక్షా నిర్వహించాలి :SFI*
*గురుకులాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా ఎమ్మెల్యేలు ఆఫీసులో ముందు ధర్నా నిర్వహిస్తాం*