Thursday, 5 February 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో వేడుకలు
- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ ప్రభుత్వ కళాశాలలో వేడుకలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 16 గర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ నేత, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నూతన విద్యార్థులను స్వాగతించి, ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల గురించి వివరించారు. అలాగే కళాశాల అభివృద్ధి, కొత్త భవన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.” ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు, మాజీ కౌన్సిలర్స్, ఉపాధ్యాలు ,విద్యార్థులు పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 16
గర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నెల్లికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మన ప్రియతమ నేత, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నూతన విద్యార్థులను స్వాగతించి, ఉన్నత విద్యలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న పథకాల గురించి వివరించారు.
అలాగే కళాశాల అభివృద్ధి, కొత్త భవన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులు ప్రతిభను కనబరిచి రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.”
ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు, మాజీ కౌన్సిలర్స్, ఉపాధ్యాలు ,విద్యార్థులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.