* 2025-2027 పాలసీ సంవత్సరానికి వైన్స్ షాప్స్ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది
* తేది 17.10.2025 నాటికి మొత్తం *412 దరఖాస్తులు* అందాయి
* ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం *668 దరఖాస్తులు* అందినట్టు అధికారులు వెల్లడించారు
* విభాగాల వారీగా దరఖాస్తుల వివరాలు:*
* నాగర్ కర్నూల్ స్టేషన్ పరిధి – *224*
* కొల్లాపూర్ స్టేషన్ పరిధి – *80*
* ఆచంపేట స్టేషన్ పరిధి – *100*
* తెలకపల్లి స్టేషన్ పరిధి – *96*
* కల్వకుర్తి స్టేషన్ పరిధి – *168*
* దరఖాస్తుల సమర్పణకు చివరి తేది:*
* *18.10.2025 సాయంత్రం 5 గంటల వరకు*
* దరఖాస్తులు సమర్పించవలసిన స్థలం:*
* రూమ్ నం. *F17 & F12, ఫస్ట్ ఫ్లోర్*,
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్),
*కొల్లాపూర్ X రోడ్, నాగర్ కర్నూల్ జిల్లా*
*- జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి, నాగర్ కర్నూల్*


