Tuesday, 24 March 2026
  • Home  
  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోసర్దార్ సర్వాయి పాపన్న జయంతి
- నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోసర్దార్ సర్వాయి పాపన్న జయంతి

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోసర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ శ్రీ సూర్య ప్రతాప్ గౌడ్ గారు,& జిల్లా గౌడ సంఘం నాయకులు,అభిమానుల ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి!.. వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ గారు, సూర్య రాజశేఖర్ గౌడ్ గారు,మల్లయ్య గౌడ్,వంగ లక్ష్మణ్ గౌడ్,వంగ రాజా శేఖర్ గౌడ్ గారు,కిరణ్ తేజ,ఇమాం గౌడ్ గారు,మరియు వివిధ మండలాల,తాలూకా,జిల్లా గౌడ సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లోసర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాజీ ఎంపీపీ శ్రీ సూర్య ప్రతాప్ గౌడ్ గారు,& జిల్లా గౌడ సంఘం నాయకులు,అభిమానుల ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ
సామాన్య కుటుంబంలో పుట్టి చరిత్ర సృష్టించిన బహుజన వీరుడు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన అలుపెరగని పోరాట యోధుడు భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా అసమాన పోరు చేసిన ధీరుడు మొఘలాయిల పెత్తనంపై సమర శంఖారావాన్నిపూరించి గోల్కొండ కోటాపై జెండాను ఎగరేసిన తొలి తెలుగు చక్రవర్తి!..
వందల ఏండ్ల క్రితమే అణగారిన ప్రజల ఆత్మ గౌరవాన్నివెలుగెత్తి చాటుతూ, సామాజిక న్యాయాన్నిఅమలు చేసిన సమరసేనాని, తొలి బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు అర్పించారు
ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి మాజీ ఎంపీటీసీ వెంకటయ్య గౌడ్ గారు, సూర్య రాజశేఖర్ గౌడ్ గారు,మల్లయ్య గౌడ్,వంగ లక్ష్మణ్ గౌడ్,వంగ రాజా శేఖర్ గౌడ్ గారు,కిరణ్ తేజ,ఇమాం గౌడ్ గారు,మరియు వివిధ మండలాల,తాలూకా,జిల్లా గౌడ సంఘం నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.