పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జనం ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన నిమజ్జనంలో పాల్గొని సరదాగా గడిపారు. వినాయక నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంతంగా నిర్వహించాలని నాగర్కర్నూల్ జిల్లా ప్రజలకు ఆయన సూచించారు

నాగర్ కర్నూల్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో జిల్లా ఎస్పీ
పున్నమి ప్రతినిధి ఆగస్టు 31 నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటుచేసిన వినాయకుని నిమజ్జనం ఆదివారం సాయంత్రం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన నిమజ్జనంలో పాల్గొని సరదాగా గడిపారు. వినాయక నిమజ్జనాన్ని ప్రతి ఒక్కరు ప్రశాంతంగా నిర్వహించాలని నాగర్కర్నూల్ జిల్లా ప్రజలకు ఆయన సూచించారు

