నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18
నాగర్ కర్నూల్ సమీపంలో ఉన్న కేసరి సముద్రం చెరువును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచనలు చేశారు. కేసరి సముద్రం చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలందరూ దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.

నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా పున్నమి ప్రతినిధి ఆగస్టు 18 నాగర్ కర్నూల్ సమీపంలో ఉన్న కేసరి సముద్రం చెరువును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచనలు చేశారు. కేసరి సముద్రం చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజలందరూ దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. Video: https://youtu.be/_80fpkaBE6M?si=sHb-1S5zbg2x1ntC

