రాష్ట్రంలో అడుపు తప్పుతున లా&ఆర్డర్.
నగరంలో పడి ఉన్న యువతీ మృతదేహం. మూడు రోజుల ముండే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున పోలిసులు. హైదరాబాద్ – రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి దగ్గర లభ్యమైనా యువతి మృతదేహమ్. యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానం. 25 నుండి 30 సంవత్సరాలు వయస్సు యువతిగా గూర్తింపు.
క్లూ టీం సహాయంతో సీసీ టీవీ ఫుటేజీ ఆధారం గా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

నాగరంలో పడి ఉన్న యువతీ మృతదేహం.
రాష్ట్రంలో అడుపు తప్పుతున లా&ఆర్డర్. నగరంలో పడి ఉన్న యువతీ మృతదేహం. మూడు రోజుల ముండే హత్య చేసి పడేసినట్టు అనుమానిస్తున పోలిసులు. హైదరాబాద్ – రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలోని కిస్మత్పురా బ్రిడ్జి దగ్గర లభ్యమైనా యువతి మృతదేహమ్. యువతిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు అనుమానం. 25 నుండి 30 సంవత్సరాలు వయస్సు యువతిగా గూర్తింపు. క్లూ టీం సహాయంతో సీసీ టీవీ ఫుటేజీ ఆధారం గా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

