నవరత్నాలు పేదల పట్లవజ్రాలు:ఎంపిటిసి అభ్యర్థి అల్లంపాటి సుధాకర్ రెడ్డి
అనంతసాగరం మండలం: అనసాగరం గ్రామపంచాయతీ సెగ్మెంట్ బిట్_2 వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి అల్లం పాటి సుధాకర్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పంచాయతీలోని ఇంటి ఇంటికి వెళ్ళి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు పేదల పట్ల వజ్రాలని, ప్రజలు కష్టాలు తెలిసిన నాయకుడు మన ప్రియతమ నాయకుడు సియం వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారని కొనియాడారు.