పున్నమి ప్రతినిధి
తెలంగాణ లో బి ఆర్ ఎస్ శాసన సభ్యులు మాగంటి గోపినాధ్ మరణం తో ఏర్పడిన ఉప ఎన్నిక కి కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 11 జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం కి ఉప ఎన్నిక జరుగుతుంది అని14 వ తేదీ కౌంటింగ్ ఉంటుంది అని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది.


