నందిగామ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు బాలింతలకు ఇచ్చే గుడ్లు నాణ్యత లేదు ప్రభుత్వం ఇలాంటి గుడ్లు పంపిణీ చేస్తుంది. చిన్న పిల్లలు గుడ్లు తింటే బలం అంటున్నారు. కానీ ఈ గుడ్లు తింటే అనారోగ్యనికి గురవుతారు. ఈ గుడ్లు అంగన్వాడీ సెంటర్ లో పంపిణీ జరుగుతున్నా అక్కడ వాళ్ళు నోరు విప్పటం లేదు ఈసారి ఇలాంటి గుడ్లు వస్తే పై అధికారులకు చెపొచ్చు అని అక్కడి వాళ్ళకు నచ్చచెపుతున్నారు. గుడ్లు ను బాగా ఉడకపెట్టిన కూడా గుడ్డు లోపల నల్ల వలయం లా మారుతుంది. ఈ గుడ్లు తినటం వలన చాలా ప్రమాదం. అంగన్వాడీ సెంటర్ లో వచ్చే నాసిరాకం గుడ్లు కాకుండా నాణ్యత చూసి ప్రభుత్వం పంపిణీ చేయాలి. అని కోరుతున్నారు

*నల్లగా మారిన అంగన్వాడీ గుడ్లు*