నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం ఈనెల 15న ప్రత్యేక లోక్ ఆధాలత్ ఉంటుందని, మొదటి అదనపు జిల్లా జడ్జి మరియు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జి సంపూర్ణ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల జిల్లాలోని కక్షిదారులు ఈ నెల 15 న నిర్వహించే ప్రత్యేక అదాలత్ లో వారి పెండింగ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.
నల్గొండ జిల్లా పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారంకై 15న ప్రత్యేక లోక్ ఆధాలత్ : చైర్మన్
నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం ఈనెల 15న ప్రత్యేక లోక్ ఆధాలత్ ఉంటుందని, మొదటి అదనపు జిల్లా జడ్జి మరియు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జి సంపూర్ణ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల జిల్లాలోని కక్షిదారులు ఈ నెల 15 న నిర్వహించే ప్రత్యేక అదాలత్ లో వారి పెండింగ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.

