నల్గొండ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ప్రతీక్ పౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం (25/08/25) నాడు నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించగా రాష్ట్ర రోడ్లు,
భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఈ యూనిట్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలు లబ్ధి పొందాలని కోరారు.

నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపిన: మంత్రి
నల్గొండ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ప్రతీక్ పౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం (25/08/25) నాడు నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సుమారు కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్ యూనిట్ ను పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ప్రారంభించగా రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాజరై ఈ యూనిట్ ద్వారా పరిసర ప్రాంత ప్రజలు లబ్ధి పొందాలని కోరారు.

