నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి నల్గొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పిటిసి, నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్ లో రిటర్నింగ్ అధికారి ఛాంబర్, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన టేబుల్లు, ఇతర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. అనంతరం కనగల్ ఎంపీడీవో కార్యాలయంలో మొదటి విడత ఎం పి టి సి, జెడ్పిటిసి నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.

నల్గొండ జిల్లాలో పర్యటించిన: ఎన్నికల సాధారణ పరిశీలకు రాలు
నకిరేకల్ : అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) ఎంపిటిసి, జడ్పిటిసి, గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కొర్ర లక్ష్మి నల్గొండ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పిటిసి, నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్ లో రిటర్నింగ్ అధికారి ఛాంబర్, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన టేబుల్లు, ఇతర సౌకర్యాలను ఆమె పరిశీలించారు. అనంతరం కనగల్ ఎంపీడీవో కార్యాలయంలో మొదటి విడత ఎం పి టి సి, జెడ్పిటిసి నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు.

