Saturday, 7 March 2026
  • Home  
  • నర్సక్కపేటలో కొత్త హరీష్ వివాహానికి హాజరైన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు
- రాజన్న సిరిసిల్ల

నర్సక్కపేటలో కొత్త హరీష్ వివాహానికి హాజరైన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా / మార్చి/ పున్నమి ప్రతినిధి ఇల్లంత కుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త హరీష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగటి రమేష్, బొల్ల రాంచంద్రారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వివాహ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు. గ్రామంలో ఈ వివాహ వేడుక ఆనంద వాతావరణంలో ఘనంగా జరిగింది.

రాజన్న సిరిసిల్ల జిల్లా / మార్చి/ పున్నమి ప్రతినిధి

ఇల్లంత కుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త హరీష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వధూవరులు ఆనందంగా, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ వేడుకకు బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాగటి రమేష్, బొల్ల రాంచంద్రారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు, బంధుమిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
వివాహ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులు అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించి సత్కరించారు. గ్రామంలో ఈ వివాహ వేడుక ఆనంద వాతావరణంలో ఘనంగా జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.